మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం లోని వెల్దుర్తి మాసాయిపేట మండలంలో మాజీ ఎంపిటిసి చెరుకు సిద్ధిరాములు గౌడ్ గురువారం నాడు ఉదయం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిందని తెలిపారు అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ధైర్యం చేసి 50 సంవత్సరాలు దాటిన వారు అందరూ ముందుకు వచ్చి వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని ప్రజలందరినీ నేను ప్రోత్సహిస్తున్నాం అని వారందరికీ తెలుపుతున్నానని మాజీ ఎంపిటిసి చెరుకు సిద్ధిరాములు గౌడ్ గౌడ్ తెలిపారు: వెల్దుర్తి మాసాయిపేట్ ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్