Home Telangana కొక్కిరేణి రాములమ్మ కుటుంభానికి ఆర్ధిక సాయం అందజేసిన ఎమ్మెల్యే కందాళ

కొక్కిరేణి రాములమ్మ కుటుంభానికి ఆర్ధిక సాయం అందజేసిన ఎమ్మెల్యే కందాళ

0
0

కూసుమంచి మండలం నర్సింహులగూడెం గ్రామంలోని కొక్కిరేణి రాములమ్మ గారు మరణించిన విషయాన్ని తెలియజేయడంతో గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు వారి కుటుంబాని తెరాస మండల పార్టీ అధ్యక్షులు చాట్ల పరుశురామ్ గారి ద్వారా 10,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు…ఈకార్యక్రమంలో సర్పంచ్ జక్కుల వెంకటేశ్వర్లు,ఎంపీటీసీ.బజ్జురి రామిరెడ్డి,గ్రామశాఖ అధ్యక్షులు శీలం శంకర్,ఉపసర్పంచ్ రజిత, రమన,కార్యదర్శి డేగల వీరబాబు,లింగయ్య,ఉపేందర్,రమేష్,రాంమూర్తి,మహిళ మండల అధ్యక్షురాలు అలివేలమ్మ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here