మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మల్కెపల్లి గ్రామంలో భార్య, భర్త, కొడుకు,కూతురు ఒకే కుటుంబంలో 4 గురు వ్యక్తులు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య భర్త, జంజీరాల రమేష్ (40) భార్య, పద్మ (35) కుమారుడు, అక్షయ్ (17) కుమార్తె, సౌమ్య (19)
అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య కు పాల్పడుతున్నట్టు సూసైడ్ లేఖలో వెల్లడి….పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రజానేత్ర రిపోర్టర్:తిరుపతి, రెబ్బెన మండలం, ఆసిఫాబాద్.