Home Telangana కాగజ్ నగర్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త

కాగజ్ నగర్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త

0
0

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్థోపెడిక్ డా.ఇ.శ్రీకాంత్ గారికి పుష్పగుచం ఇచ్చి ఆహ్వానం పలికిన డా కొత్తపల్లి శ్రీనివాస్, డా కొత్తపల్లి అనిత మరియు డా.సత్యనారాయణ .కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని కిమ్స్ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ లో అన్ని రకాల ఆర్థోపెడిక్ సమస్యలకు 24 వైద్య సదుపాయం చేసేందుకు మీకు మరింత సేవలు అందించడానికి నూతనంగా వచ్చిన ఆర్థోపెడిక్ డా.ఇ.శ్రీకాంత్ M.B.B.S. (OSM) (NIMS) గారికి పుష్పగుచం అందజేసిన డా.కొత్తపల్లి శ్రీనివాస్, డా.కొత్తపల్లి అనిత మరియు డా.సత్యనారాయణ ..ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here