Home Telangana కాంగ్రెస్ నాయకుల అరెస్టు

కాంగ్రెస్ నాయకుల అరెస్టు

0
0

భూపాలపల్లి జిల్లా.మహాదేవపూర్ మండలం కాళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో అసంబ్లీ ముట్టడి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అస0బ్లీ ముట్టడికి బయలుదేరుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను కాళేశ్వరం ఎస్ ఐ భూక్య నరహరి గారి అద్వర్యం లో కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి కాళేశ్వరం పోలీస్ స్టేషన్ కి తరలించారు అరెస్టు అవిన వారిలో మహాదేవపూర్ మాజీ ఎంపీపీ గూరసింగ బాపు, అన్నారం యూత్ అధ్యక్షుడు పార్శనేని నగేష్, కాంగ్రెస్ Sc సెల్ అధ్యక్షుడు లేతకారి రాజబాపు కాళేశ్వరం గ్రామశాఖ అధ్యక్షులు మంగాయి లక్ష్మణ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు sk హైదర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నిట్టూరి నగేష్ అన్నారం ఉప సర్పంచ్ దునే సమ్మయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్ర పోషయ్య ఉన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here