Home Telangana కళ్యాణ మహాత్సవ కార్యక్రమం లో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ZPవైస్ చైర్మేన్ సిద్దం...

కళ్యాణ మహాత్సవ కార్యక్రమం లో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ZPవైస్ చైర్మేన్ సిద్దం వేణు

0
0

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని
” ముస్కానిపేట” గ్రామంలో స్వయంబు లక్ష్మీ నరసింహాస్వామి బ్రహోత్సవం,కళ్యాణ మహాత్సవం గత మూడు రోజుల నుండి జరుగుతుంది.ఈ రోజు అట్టి కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ZPవైస్ చైర్మేన్ శ్రీ సిద్దం వేణు ,విచ్చేసి మొక్కులు చెల్లించికొని కొమటి రెడ్డి బాపురెడ్డి ఏర్పాటు చేసినఅన్న దాన కార్యక్రమంలో పాల్గొన్నారు ..కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామస్థులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించికున్నారు.
అనంతరం స్వామి వారి కళ్యాణ మహోత్సవంనకు విచ్చేసిన ప్రజా ప్రతినిధులను గనంగా సన్మాంచిన ఆలయ కమిటి చైర్మేన్ పాలకవర్గం మరియు పూజారులు.
ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్లా ZPవైస్ చైర్మేన్ శ్రీ సిద్దం వేణు ,మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ,ఇల్లంతకుంట మండల PACS చైర్మేన్ రొండ్ల తిరుపతి రెడ్డి,స్థానిక సర్పంచ్ ఎలుక లక్ష్మీ స్వామి,MPTC సావనపెల్లి వనజ అనిల్ కుమార్,PACS డైరెక్టర్ ఆలయ చైర్మేన్ కొమటిరెడ్డి చిన్న నర్సంహరెడ్డి,AMC డైరెక్టర్ గుండ శ్రీనివాస్ రెడ్డి,ఉప సర్పంచ్ సిరవేణి తిరుపతి,నాయకులు కొమటి రెడ్డి బాస్కర్ రెడ్డి,సింగిరెడ్డి రాజిరెడ్డి,సామ రాజిరెడ్డి,ఓరగంటి తిరుపతి,సావనపెల్లి శంకర్,గ్రామ పంచాయితీ పాలకవర్గం,ఆలయ కమిటి పాలకవర్గం, తదితరులు పాల్గొన్నారు..బొల్లం సాయిరెడ్డి మండల్  రిపోర్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here