Home Telangana కరోనా వ్యాక్సిన్ వెయించుకన్నMPP శ్రీ సామినేని హరిప్రసాద్

కరోనా వ్యాక్సిన్ వెయించుకన్నMPP శ్రీ సామినేని హరిప్రసాద్

0
0

ముదిగొండ మండలం లో MPP శ్రీ సామినేని హరిప్రసాద్ గారు మరియు సర్పంచ్ సామినేని రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు PHC సెంటర్ నందు మేడేపల్లి గ్రామస్థులు అధిక సంఖ్యలో కరోనా వ్యాక్సిన్ వెయించుకన్నారు ఈ కార్యక్రమం లో నేలకొండపల్లి AMC డైరెక్టర్ బంక మల్లయ్య, ఉప సర్పంచ్ బయ్యం రమేష్,వార్డు సభ్యులు, సొసైటీ డైరెక్టర్లు, నాయకులు చెరుకుపల్లి భిక్షం తదితరులు పాల్గొన్నారు,ప్రజానేత్ర ముదిగొండ ఆర్ పి రమేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here