చేగుంట మండలంలోని చందాయి పేట గ్రామంలో ఉపాధి హామీ పని వద్ద కరోనా 2వ దశ విజృంభిస్తున్న నేపథ్యంలో 45 సంవత్సరాలు నిండిన వారు కరోనా వాక్సిన్ వేయించుకోవాలిసిందిగా అవగాహన కల్పించటం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్, ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, సెక్రటరీ శ్రీవాస్తవ, మెట్లు ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు..