Home Telangana కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎస్సై తాండ్ర నరేష్

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎస్సై తాండ్ర నరేష్

0
0

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎస్సై తాండ్ర నరేష్ మాస్క్ పెట్టుకోవటం భారంగా భావించవద్దు.ఎస్సైతాండ్ర నరేష్ ముదిగొండ ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవడం భారంగా భావించకూడదని ఎస్సై తాండ్ర నరేష్ ప్రజలను కోరారు మండల పరిధిలో గోకినేపల్లి గ్రామంలో కరోనా వైరస్ పై ఆదివారం ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు.వ్యక్తిగత శుభ్రతతో పాటు చేతులను శుభ్రం చేసుకుంటూ మాస్కు ధరించి జాగ్రత్తలు పాటిస్తూ ఖర్చులేకుండా కరోనాను అరికట్టవచ్చు న్నారు మాస్కులు ధరించడం వల్ల ఎదుటి వ్యక్తిని కూడా కాపాడవచ్చున్నన్నారు కరోనా నిబం inధనలు పాటించటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకొని జరిమానా విధిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించి కరోనా నిర్మూలనకు సహకరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని రెండోదశ కరోనా వైరస్ నుండి కాపాడుకోవాల న్నారు.ఈకార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ప్రజానేత్ర న్యూస్ ఛానల్ ముదిగొండ రిపోర్టర్ ఆర్ పి రమేష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here