Home Telangana కమలాపురం గ్రామాలలో పలు కార్యక్రమాలకు హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

కమలాపురం గ్రామాలలో పలు కార్యక్రమాలకు హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

0
0

ముదిగొండ మండలం ముత్తారం, కమలాపురం గ్రామాలలో పలు కార్యక్రమాలకు హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు  మొదటిగా ముత్తారం గ్రామం లో గల రామాలయం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై, ప్రత్యేక పూజల్లో పాల్గొనీ, నూతన దేవాలయ చైర్మన్ గా ఎన్నికైన వణం ఇందిర గారిని సన్మానించారు.అనంతరం కమలాపురంలో జరుగుతున్నటువంటి దేవరపల్లి పిచ్చి రెడ్డి గారి కుమార్తె, గండ్ర సత్తన్న గారి కుమారుని అంగేజ్ మెంట్ శుభకార్యానికి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఎంపిపి సామినేని హరి ప్రసాద్, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, రైతు బంధు మండల కమిటీ కన్వీనర్ పోట్ల ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు మీగడ శ్రీనివాస్ యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ వేముల శ్రీనివాస్, ముదిగొండ సొసైటీ అధ్యక్షులు తుపాకుల ఏలగొండ స్వామి,కొండపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బంక మల్లయ్య, పసుపులేటి వెంకటి, పచ్చ సీతారామయ్య, తోట ధర్మ, భత్తుల వీరారెడ్డి, అనంత రెడ్డి, గంధసిరి ఎంపీటీసీ శ్రీను,పాష, సతీష్,రాము, మరియు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు నాయకులు దేవాలయ ధర్మకర్తలు తదితరులు హాజరయ్యారు.ప్రజానేత్ర న్యూస్ చానెల్ ముదిగొండ ఆర్ పి రమేష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here