రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నాకు చెందిన రిటైర్డ్ టిచర్ స్వర్గీయ *కట్ట శంకరయ్య సార్ * గారి మొదటి వర్థంతి లో పాల్గొని నివాళులు అర్పించిన గౌరవ ఎంపిపి శ్రీ వుట్కూరి వెంకటరమణా రెడ్డి గారు, మాజీ ఎంపిపి శ్రీ గుడిసే అయిలయ్య గారు.,జిల్లా RSS డైరెక్టర్ మాధవరెడ్డి గారు ,Trs నాయకులు కేశవరెడ్డి గారు ,నరేందర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్