నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ కల్వకుర్తి మున్సిపాలిటీ నూతనంగా ఏర్పాటు అయ్యి ఈరోజుకు సంవత్సరం అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ 12వ వార్డు కౌన్సిలర్ నీరుకంటి మంజుల మాట్లాడుతు అధికార టీ ఆర్ ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే ,మున్సిపల్ చైర్మన్, కల్వకుర్తి పట్టణంలో సంవత్సరం నుండి ఒక్క పైసా కూడా నిధులు మంజూరు చేయలేదు కేంద్ర ప్రభుత్వం నిధులతో చేసి పని తప్ప, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసింది లేదు కేంద్రం నిధులతో పట్టణ ప్రగతి లో నాటిన మొక్కలకు కూడా నీరు పోయాడం లేదు కల్వకుర్తి మున్సిపాలిటీ నిధులు మంజూరు చేయలేదు ఇప్పటికైనా చైర్మన్ కమిషనర్ స్పందించి ప్రతి కౌన్సిలర్ కు 20 లక్షలు నిధులు మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది లేని ఎడల భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుంది అని హెచ్చరిక ఈ పత్రిక సమావేశంలో పార్టీ ముఖ్యులు జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య కృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులు నీరూకంటి రాఘవేందర్ గౌడ్ ,శేఖర్ రెడ్డి , పట్టణాధ్యక్షుడు నరసింహ, పాలకూల్ల రవి గౌడ్, విజయ్, సంతోష్ యాదవ్, అంజన్ రెడ్డి ,పవన్, నరేష్ గౌడ్, బచ్చలకూర శ్రీశైలం, రామాంజనేయులు ,నవీన్ ,సాయి, కంటం అంజన్ కుమార్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ తదితరులు పాల్గొనడం జరిగింది..