Home Telangana ఎస్ ఐ నీ మర్యాదపూర్వకం గా కలసి పూల గుచ్ఛం అందజేసిన పోచమ్మ టెంపుల్ చేర్మెన్...

ఎస్ ఐ నీ మర్యాదపూర్వకం గా కలసి పూల గుచ్ఛం అందజేసిన పోచమ్మ టెంపుల్ చేర్మెన్ వల్లంపట్ల రాజురామ్

0
0

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ ఐ నీ మర్యాద పూర్వకంగా కలిసి పూల గుచ్ఛం అందజేసిన అనంతగిరి గ్రామ పోచమ్మ టెంపుల్ చేర్మెన్ వల్లంపట్ల రాజురామ్. మరియు కొలపురి అంతగిరి. ప్రశ్యాంతు. అరుణ్. పరిచయం చేసుకున్నారు..
బొల్లం సాయిరెడ్డి మండల్  రిపోర్టర్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here