Home Telangana ఎమ్మెల్సీ గా రెండవసారి ఎన్నిక కాబడిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కి శుభాకాంక్షలు

ఎమ్మెల్సీ గా రెండవసారి ఎన్నిక కాబడిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కి శుభాకాంక్షలు

0
0

ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ గా రెండవసారి ఎన్నిక కాబడిన రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి ని నేడు జిల్లా రైతు బంధు సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నల్లమల తో పాటు రైతు బంధు సమితి జిల్లా కమిటీ సభ్యులు వేమిరెడ్డి త్రివేణి,పసుమర్తి చందర్ రావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు..

ప్రజా నేత్ర రిపోర్టర్ గుండ్ల రత్నబాబు మధిర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here