Home Telangana ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కి అభినందనలు

ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కి అభినందనలు

0
0

చేగొమ్మ సొసైటీ కి 4 కోట్ల రూపాయలు మంజూరు పట్ల పాలేరుఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కి డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం కు సీఈఓ వీరబాబు కు అభినందనలు తెలిపినచేగొమ్మ సొసైటీ చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్ రావు…. మండలంలోని చేగొమ్మ పిఎసిఎస్ గత కొద్ది రోజుల క్రితమే ఖమ్మం డిసిసిబి లో విలీనం కావడంతో వెంటనే డిసిసిబి చైర్మన్ కుచేగొమ్మ సొసైటీ చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ఇంటూరి శేఖర్ రావు విజ్ఞాపన లో సొసైటీలో రుణాలకు 1.50 లక్షలు. సి కె సి సి. రెగ్యులర్ లోన్స్ కు 2 కోట్లు. మరణించిన సభ్యుల వారసుల పై మార్చుటకు 50 లక్షలు. మొత్తం నాలుగు కోట్ల రుణాలు మంజూరు చేయమని కోరగా మూడు కోట్ల రూపాయలను పాత కొత్త రుణాలు మంజూరు చేయడం పట్ల సొసైటీ తరఫున డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కి సీఈవో వీరబాబు కు చేగొమ్మ మా సొసైటీ చైర్మన్ ఇంటూరి శేఖర్ రావు డైరెక్టర్ మల్లీ డి వెంకన్న మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లిడి అరుణ అభినందనలు తెలిపారు ఈ చేగొమ్మ సొసైటీ పరిధిలోగ్రామాలు. చేగొమ్మ ముత్యాల గూడెం. జిల్లా చెరువు. కేశవపురం. మునిగేపల్లి .5 గ్రామాలతోపాటు ఆమ్లెట్ విలేజ్లు దేవుడు. చింతల తండ. గోపాల్రావుపేట. తో కలిపి మొత్తం 8 గ్రామాలు సొసైటీలో సంఘ సభ్యుల 5719 మంది సభ్యులు ఉన్నారు ఇందులో రుణం పొందిన రైతులు 1494 మంది కాగా ఇంకా రుణం కొరకు 4225 మంది ఎదురు చూస్తున్నారు dccb లో విలీనమైన పిఏ సిఎస్చేగొమ్మ కు ఇంత తక్కువ సమయములో వీరందరికీ పాత కొత్త రుణాలు ఇవ్వడానికి 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల సొసైటీ చైర్మన్ తో పాటు సీఈవో రామకృష్ణ వారికి అభినందనలు తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here