Home Telangana ఎమ్మార్వో భాద్యతలు చేపట్టిన మస్తాన్ రావు కి ఘన సత్కారం

ఎమ్మార్వో భాద్యతలు చేపట్టిన మస్తాన్ రావు కి ఘన సత్కారం

0
0

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండల ఎమ్మార్వో భాద్యతలు చేపట్టిన మస్తాన్ రావు గారిని శాలువా కప్పి ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో HRCI ఖమ్మం జిల్లా కార్యదర్శి పలగాని శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దిశెట్టి సామేలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here