Home Telangana ఊర్కొండపేట ఆలయ ఈవో నీ సస్పెండ్ చేయాలి బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు...

ఊర్కొండపేట ఆలయ ఈవో నీ సస్పెండ్ చేయాలి బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శశి కుమార్ గౌడ్

0
0

ఊర్కొండపేట ఆలయ ఈవో నీ సస్పెండ్ చేయాలి ,రికవరీ పేరుతో తప్పించుకుంటున్న ఆలయ ఈవో, ఆలయ బియ్యాన్ని కూడా వదలని ఆలయ సిబ్బంది, ఆలయ సిబ్బంది అడ్డంపెట్టుకుని ఈవో డ్రామాలు, బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శశి కుమార్ గౌడ్.
కల్వకుర్తి పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి విలేకర్ల సమావేశంలో బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శశి కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఊరుకొండ పేట సంబంధించిన ఆలయ బియ్యాన్ని మరియు అన్న దానికి సంబంధించిన ఇతర వస్తువులను అమ్ముకొని ఎవ్వరికి తెలియకుండా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న గుడి ఈవో గారిని వెంటనే సస్పెండ్ చేయాలి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాన్ని స్థానిక కలెక్టర్ గారు ఎండోమెంట్ జిల్లా అధికారులు స్పందించి ఆలయ ఆలయ ఈవో పై ఇంకా ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో వారిపై వెంటనే విచారణ చేయించాలి లేకపోతే బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు రాజు ముదిరాజ్ దివాకర్ గౌడ్ ప్రవీణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here