రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలోఉపాధి హామీ కూలీలకు తప్పిన ప్రమాదం. పట్నం గుట్టకు ఉపాధి పనులకువెళ్లిన 80 మంది కూలీలు. పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగ రిజార్వార్ గేట్లు వదలిన అధికారులు. నీటిప్రవాహం నడుమ బయటపడ్డ కూలీలు.బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్.