Home Telangana ఉపాధి కార్మికులకు వేతనం పెంచాలని డిమాండ్

ఉపాధి కార్మికులకు వేతనం పెంచాలని డిమాండ్

0
0

బూర్గంపాడు మండల పరిధిలో  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ప్రాంతాల్లో మోతె ఇరవెండి గ్రామాలకు చెందిన
ఉపాధి కార్మికులకు 200 రోజుల పని ఇవ్వాలని రోజుకి 600 రూపాయలు వేతనం ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు రోజు రోజుకి నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయని వాటికి అనుకూలంగా ఉపాధి కార్మికులకు వేతనం పెంచాలని డిమాండ్ చేశారువంట గ్యాస్ నూనె 920 కి పెంచారు పెట్రోలు 97రూపాయలకు పెంచారు డిజిటల్ 93 రూపాలు కందిపప్పు 150 రూపాయలు మంచి నూనె 145 రూపాయలు చింతపండు 251 రూపాయలు ఈ రకంగా పేదల పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతమైన ధరలు పెంచుతూ సామాన్య ప్రజలు కొనుక్కోని తినే పరిస్థితి లేకుండా చేస్తున్న ప్రభుత్వాలకు సరైన బుద్ధి ప్రజలు చెప్తారని కనీస వేతనం 230 ఉండాకూడా ఇవ్వట్లేదని అధికారులకు నచ్చినట్టుగా నిర్వహిస్తున్నారని కనీస వేతనం 230 అన్న ఇవ్వాలని అధికారుల్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో కారం పటేల్ కారం రాంబాబు ఇరప్ప వెంకటేశ్వర్లు కనితి మంగమ్మ అ మాంకాళి సత్యవతి తదితరులు పాల్గొన్నారు..

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here