కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా *కాగజ్ నగర్: పట్టణంలో * ఈ రోజు ప్రజా బంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలోని ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. 73 మందిని పరీక్షించగా అందులో 19 మందికి ఆపరేషన్ అవసరమని వారికి విడతల వారిగా ఆపరేషన్ నిర్వహిస్తామని, అలాగే ప్రతి మంగళవారం కంటి పరీక్షలు నిర్వహించ బడునని, కంటి శుక్లాలు ఉన్నవారు, కంటి చూపు మందగించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని బీజేపీ నాయకులు డా.పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్.