పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం ఉండే డా గ్రామంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు.113 . జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చొప్పదండి లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి గంధం తిరుపతి. గ్రామ అధ్యక్షులు చిలుక సతీష్. గంధం మల్లేశం గంధం పెద్ద తిరుపతి గంధం రమేష్ చొప్పదండి చంద్రశేఖర్ చొప్పదండి రాకేష్ భూ పెళ్లి దేవదాస్ తదితరులు పాల్గొన్నారు …ప్రజా నేత్ర టీవీ న్యూస్ రిపోర్టర్ చిలుక సతీష్