పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం ఉండే డ ముంజంపల్లి మారేడుపల్లి గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులు వేసి చాలా రోజులు అవుతుంది ఇంకా కొన్ని పైపులు కూడా వేయాలి పనులు నత్తనడకన సాగుతున్నాయి ఈ వేసవికాలంలో త్రాగడానికి నీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ప్రభుత్వం మరియు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నీరు అందించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.. ప్రజా నేత్ర టీవీ న్యూస్ రిపోర్టర్ చిలుక సతీష్.