రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో మిస్టర్ తెలంగా 2021 బాడీ బిల్డర్ ప్రారంభించి గెలిచిన వారికి బహుమతులు ప్రధానం చేసి అనంతరం ప్రదర్శనలో బాగంగ ముఖ్య అతిథిగా హజరై వారు మాట్లాడుతూ బాడీ బిల్డ్ చేయడానికి కొంత సమయం పడుతుందని,అందుకోసం దృష్టి పెట్టడం మరియు నిలకడగా ఉండటం మంచిది అని అన్నారు..బాడీ బిల్డ్ చేయడానికి ఎంపిక చేసుకొన్న సమయంలో మొదట 6 నుండి 12నెలల కాలవ్యవధిలో , మీరు బహుశా ఒక అత్యంత డ్రెమ్యాటిక్ ఫలితాన్ని పొందవచ్చు అని అన్నారు.అయితే , అలా మంచి ఫలితం, శరీరంలో మార్పు చూడాలంటే సరిగా నేర్చుకోవడం మరియు కొన్ని బేసిక్ రూల్స్ ను తెలుసుకోవడం ముఖ్యం అని అన్నారు.. ఎందుకంటే వ్యాయామాల సమయంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా, బాడీ బిల్డ్ చేసే కార్యక్రమంలో కఠిన వ్యాయామాల వల్ల ఎటువంటి హాని జరగకుండా నిపుణుల సమక్షంలో శిక్షణ పొందడం చాలా ముఖ్యం అని అన్నారు.మీ శరీర స్థితిగతులను తెలుసుకోండి ఇప్పుడే నేర్చుకుంటున్నవారు అందుకో ఒక కఠిన మైన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు, మీ శరీరానికి సహారించమని మీ మైండ్ లో గట్టిగా నిర్ణియించుకోండి. అప్పుడే శరీరం అభివృద్ధి అనుమతిస్తాయి. ఎప్పుడైతే మీ మనస్సు, శరీరం అంగీకరిస్తాయో, అప్పుడు వ్యాయామాలు మొదలు పెట్టండి. అప్పుడు మీరు మీ లక్ష్యాలను నెమ్మదిగా మరియు క్రమపద్దతిలో సాధించడానికి సహాయపడుతుంది. మీ శరీరానికి విశ్రాంతి అవసరం అయినప్పుడు, మరుసటి రోజున వర్క్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. అయితే, మీ శరీరం అధిక ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి అని అన్నారు..బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్
Home Telangana ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బాడీబిల్డర్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్