Home Telangana ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు మాస్కుల పంపిణి

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు మాస్కుల పంపిణి

0
0

చేగుంట మండలం లోని చందాయిపేట గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ చేతుల మీదుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిది మరియు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ మాస్కులు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోష్ కుమార్ జిల్లా రెడ్ క్రాస్ కన్వీనర్ రాజశేఖర్, మండల కోఆర్డినేటర్లు ఆకుల సుఖేందర్, దాసోజు వీర బ్రహ్మం, లక్ష్మరెడ్డి , HM బలచంద్రం ఉపాద్యాయులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here