Home Telangana ఆ మహనీయుల ప్రాణత్యాగం మరువలేనిది ; డివైఎఫ్ఐ

ఆ మహనీయుల ప్రాణత్యాగం మరువలేనిది ; డివైఎఫ్ఐ

0
0

భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముదిగొండలో కాగడాల ప్రదర్శన నేటి యువతకు భగత్ సింగ్ ఆదర్శం డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు బట్టు రాజు ముదిగొండ దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ రాజ్.గురు సుఖదేవ్ లు నేటి యువతకి ఆదర్శంమని డివైఎఫ్ఐ మండలఅధ్యక్షుడు బట్టు రాజు అన్నారు భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్.దేవ్ లా వర్ధంతి సందర్భంగా ముదిగొండ మచ్చా వీరయ్య భవనంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 90 వ వర్ధంతిని నిర్వహించారు ఈసందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ మరణించి నేటికి 90 సంవత్సరాలు అయినా వారి ఆశయాలు ఆదర్శాలు స్ఫూర్తిదాయకమన్నారు రైతాంగ సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనను స్ఫూర్తిగా తీసుకొని దేశభక్తులైన భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ల వర్ధంతులు జరిపి నివాళులర్పించాలన్నారు ఈనెల 26న జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.అనంతరం భగత్సింగ్ ఫోటోకు పూలమాలతో ఘనంగా నివాళులర్పించి మచ్చా వీరయ్య భవనం నుండి ప్రధాన సెంటర్ వరకు కాగడాలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు.ఈకార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి మెట్టెల సతీష్ ఎస్ఎఫ్ఐ నాయకులు పి సుధాకర్ రైతు సంఘం మండలఅధ్యక్షుడు కందుల భాస్కర్ రావు ఐద్వా మండల అధ్యక్షులు మందరపు పద్మ సిపిఐ(ఎం) నాయకులు మర్లపాటి వెంకటేశ్వరరావు కోటేశ్వరరావు ఊటుకూరి నాగేశ్వరరావు ఇరుకు నాగేశ్వరరావు వేల్పుల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.ప్రజానేత్ర న్యూస్ చానల్ ముదిగొండ ఆర్ పి రమేష్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here