Home Telangana ఆడిషినల్ SP పదవి విరమణ చేసిన రామనర్సింహ రెడ్డి

ఆడిషినల్ SP పదవి విరమణ చేసిన రామనర్సింహ రెడ్డి

0
0

భద్రాచలం ఏజెన్సీ లో ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా విశిష్ట సేవలందించిన డైనమిక్ పోలీస్ ఆఫీసర్ శ్రీ. రామనర్సింహరెడ్డి పోలీస్ శాఖ లో SI. CI. DSPగా అనేక పదోన్నతులు పొంది నేడు ఆడిషినల్ SP గా పదవి విరమణ చేసిన రామనర్సింహ రెడ్డి గారిని వారి స్వగ్రామం భూపాలపల్లి జిల్లా. మొగోళ్ళపల్లి మండలం. ఆకులపల్లి గ్రామంలో జరిగిన వేడుకలోకలిసి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన CPI రాష్ట్ర నేత రావులపల్లి రాంప్రసాద్..

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here