Home Telangana ఆకస్మికంగా చనిపోయిన కుటుంభానికి 50కేజీ బియ్యం

ఆకస్మికంగా చనిపోయిన కుటుంభానికి 50కేజీ బియ్యం

0
0

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల వంతడుపుల,గాలిపెల్లి, రేపాక, గ్రామాలలో అకస్మీకంగా చనిపోయిన కుటుంబాలకు సహాయం అందించిన BTR FOUNDESTION బెంద్రం తిరుపతి రెడ్డి….
ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల, గాలిపెల్లి, రేపాక గ్రామలలోనీ చనిపోయిన 3 నిరుపేద కుటుంబలను ఓదార్చి సహాయం చెసిన BTR FOUNDESTION ( Serve People Serve God) చైర్మన్ బెంద్రం తిరుపతి రెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ కుర్ర పోచయ్య గారు కాన్సర్ వ్యాధి తో మరణించిన నిరుపేద కుటుంబన్ని పరామర్శించి 50 కేజీలు బియ్యం సహాయమందిఞ్చరు, రేపాక లో పండుగ రాజమల్లు గుండెనొప్పి తో మరణించిగా ముగ్గురు ఆడపిల్లల నిరుపేద కుటుంబన్ని ఓదార్చి50 కేజీలబియ్యనిచ్చారు,వంతడుపుల గ్రామంలో గొడుగు నర్సయ్య గుండెనొప్పి తో ఆకస్మీకంగా మరణించిన నిరుపేద కుటుంబన్ని పరామర్శించి 50 కేజీలు బియ్యం అందిస్తూ,రాజన్న సిరిసిల్ల జిల్లా లో నిరుపేద కుటుంబల పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబనికి ఆపద్బాంధవు పథకం ద్వారా 200000 రెండు లక్షలు రూపాయలు ప్రభుత్వం సహాయం చనిపోయిన బాధిత కుటుంబాలకి అందించాలని తెరాస ప్రభుత్వన్ని కోరుతున్నామన్నారు..
కామల్ల ఎల్లేష్,కట్ట శ్రీనివాస్,రొండ్ల మధుసూదన్ రెడ్డి,గజ్జల శ్రీనివాస్,సలేంద్రి కరుణాకర్, వజ్జాపేళ్లి శ్రీకాంత్, అనంతగిరి అనిల్, బోలుమల భరత్,బోలుమల అర్జున్,బోలుమాల,ఎండ్రా వెంకటేష్,దండి నవీన్,బోలుమాల జలేంద్రర్, రమేష్, సురేష్ తదితరులు పాలుగోన్నారు..బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here