Home Telangana ఆంక్షలు కేవలం విద్యా సంస్థలకేనా..?

ఆంక్షలు కేవలం విద్యా సంస్థలకేనా..?

0
0

మంచిర్యాల: కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల పట్ల ప్రదర్శిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రస్మా ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ప్లకార్డులు చేతపట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికలకు, బార్లకు, సినిమా హాళ్లకులేని ఆంక్షలు విద్యా సంస్థలపై విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుతో ప్రైవేట్ ఉపాధ్యాయులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ కోమల మనోజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here