Home Telangana అణగారిన కులాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్

అణగారిన కులాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్

0
0

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చాట్ల పరుశురామ్ పాల్గొని మాట్లాడుతూ అణగారిన కులాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారుస్వాతంత్ర్య సమరయోధునిగా సంఘసంస్కర్తగా పరిపాలనాదక్షతతో అఖండ భారతావని కి విశేష సేవలందించారని అన్నారు
భారతదేశ ఉపప్రధానిగా పనిచేసి దళితుల అభివృద్ధి కోసం అనేక చట్టాలను రూపొందించడం జరిగిందని అన్నారుఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు బానోతు రామ్ కుమార్ టిఆర్ఎస్ నాయకులు నూకల మల్లయ్య, పల్లె బోయిన శ్రీనివాస్, గోపి రాము,యస్సి సెల్ మండల అధ్యక్షులు రాయబారం రమేష్, సర్పంచ్ బాలు ఫుల్ సింగ్ శీలం రవి మాజీ ఎంపీపీ ఎడవల్లి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here