Home Telangana అచ్యుతరావు పార్థివదేహానికి ఘన నివాళులు అర్పించిన సిపిఎం పార్టీ మండల కమిటీ

అచ్యుతరావు పార్థివదేహానికి ఘన నివాళులు అర్పించిన సిపిఎం పార్టీ మండల కమిటీ

0
0

బూర్గంపాడు మండలం పరిధిలో సారపాక సుందరయ్య నగరంలో సిపిఎం పార్టీ శాఖ సభ్యులు మారం అచ్యుతరావు గుండెపోటుతో తెల్లవారుజామున ఏప్రిల్ 1న మరణించారు సిపిఎం పార్టీ మండల కమిటీ సుందరయ్య నగర్ శాఖలు ఘనంగా నివాళులు అర్పించారు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు జెండా కాప్యేరు పూలదండ కూడా ఏసి జోహార్లు అర్పించారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యురాలు పాపినేని సరోజన శాఖ కార్యదర్శిలు ఎస్.కె అభిద కనకం వెంకటేశ్వర్లు సభ్యులు ఎస్.కె జాంనిమియా ఎస్.కె హుస్సేన్ కమటం మరియమ్మ తేజవత్ కుమార్ పూరెల్ల అర్జును దితరులు పాల్గొన్నారు

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here