Home Telangana అక్రమ అరెస్టులను ఖండించిన – AISF

అక్రమ అరెస్టులను ఖండించిన – AISF

0
0

ఆదిలాబాద్ : రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించి,ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తున్నందుకు,యూనివర్సిటీలకు వీసీలను నియమించకుండా, నిధులు మంజూరు చేయకుండా, టీచింగ్,నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన AISF నాయకులను అరెస్ట్ చేయడాన్ని మరియు అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ముందస్తుగా ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేస్రం భాస్కర్ , ఉపాధ్యక్షుడు గేడం కేశవ్ , జిల్లా నాయకులు మడవి గణేష్ తదితర నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడాన్ని ఇచ్చోడ మండల ప్రధాన కార్యదర్శి గుండాల రమేష్ ఖండించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ అక్రమ అరెస్ట్ ఉద్యమాని ఆపలేరు అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here