Home Telangana అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను, డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను, డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

0
0

కొమురంభీం ఆసీఫాబాద్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ మరియు రామగుండం సి.పి శ్రీ సత్యనారాయణ గారు మరియు అడిషనల్ ఎస్పీ వై. వీ. సుధీంద్ర గారి ఆదేశాల మేరకు కాగజ్నగర్ మండల కేంద్రములోని ఎస్పీఎం పంప్ హౌజ్ పెద్దవాగు నుండి ఏడు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ అధికారులు.ఏడు ట్రాక్టర్లను, డ్రైవర్లను అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్టేషన్ లో అప్పగించినట్టు సీఐ రాణాప్రతాప్ గారు తెలిపారు. ఈ ఆపరేషన్లో టాస్క్ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ గారు మరియు ఎస్ఐ ప్రసాద్ గారు మరియు కానిస్టేబుల్ మధు, తిరుపతి,సంపత్, సంజయ్, రమేష్, విజయ్ లు పాల్గొన్నారు.
ప్రజానేత్ర రిపోర్టర్:తిరుపతి, రెబ్బెన మండలం,ఆసిఫాబాద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here