మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని పరిశుభ్రత లక్ష్యంగా పెట్టుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను ప్రారంభించిన చెగుంట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచి కట్ల శ్రీనివాస్ తెలిపారు ఇట్టి కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.. చేగుంట ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్.
Home Telangana అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించిన చెగుంట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచి కట్ల...