Home Special Stories CM KCR ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

CM KCR ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

0
0

ఉద్యోగులకు పిఆర్సి,ఫీట్మెంట్ ప్రకటించడం పట్ల ఏమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి పుష్ప గుచ్చాన్ని అందించి కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నో రోజులుగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న పిఆర్సి ప్రకటన చేయడం హర్షణీయమన్నారు.అదే విధంగా ఇటివల స్వర్గస్తులైన జర్నలిస్టు రాంకీషన్ కుటుంబానికి సిఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించాలని కోరారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here