సమాజమే దేవాలయలం,ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవం నిలపడానికి స్థాపించారు స్వర్గీయ NTR గారు,నాడు ఆవిర్భావించిన పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహోన్నతంగా తీర్చిదిద్దారు. తెలుగుదేశం బలం బలగం వెన్నుచూపని కార్యకర్తలు,నాయకులే!నాలుగు దశాబ్దాలుగా చెక్కచెదరని ప్రజాభిమానంతో కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలు,నాయకులే…! తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ సందర్భం గా స్ధానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి తదనంతరం పార్టీ జెండాను ఏగురవేసి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.ఈ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,పాల్గోనడం జరిగింది.ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్