రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం
అడవి దాచరంలో గ్రమంలో శ్రీ వరద రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అనంతగిరి శ్రీ ముత్యాల పొచ్చమ్మ తల్లి దేవాలయ చైర్మన్ కు సన్మానం చేసినారుఇలంతకుంట మండలం లోని అనంతగిరి ముత్యల పోచ్చమ్మ తల్లి దేవాలయ ఛైర్మన్ వల్లంపట్ల రాజారాం కు పూల బోకెలు తో మరియు చలువలతో ఘనంగా సన్మానించినరుఇట్టి సన్మాన లో పాల్గొన్నవారు గజ్జల సుదర్శన్ (సర్పంచ్,)బర్ల తిరుపతి (mptc),TRS (అధ్యక్షుడు)రాజు,TRS (ఉప అధ్యక్షుడు)బర్ల రమేష్,దేవరాజు, ప్రభాకర్, దేవరాజు, స్వామి, శ్రీశైలం, కనుకయ్య, మధు,సాయి, సురేష్,భాను, సుదర్శన్, దేవరాజు, శేకర్, తదితరులుఇట్టి సన్మానం లో పాల్గొన్నారు.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్