Home Special Stories వీర జవాన్లకు జోహార్లు

వీర జవాన్లకు జోహార్లు

0
0

ఛత్తీస్‌గఢ్‌లో దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నా జోహార్లు. అమరులైన జవాన్ల కుటుంబాలకు నా సంతాపం తెలియచేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్న. జవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదు.గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణకు, విజయనగరంకు చెందిన రౌతు జగదీశ్ కు ‌ఘన నివాళ్లు అర్పిస్తున్నాను. వీరి కుటుంబాలను వెంటనే ఆదుకోని సరైన ఆర్థిక సాయం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అర్థిస్తున్నాను..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here