జనగామ జిల్లా,దేవరుప్పుల మండలం,మోన్ పహాడ్ గ్రామానికి చెందిన తెరాస పార్టీ సీనియర్ నాయకురాలు 8వ వార్డ్ మెంబర్ కోల మంజుల అనారోగ్యంతో మరణించగా మంజుల భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన మండల తెరాస పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్.వారివెంట పల్లా సుందర్ రాంరెడ్డి,బస్వ మల్లేశం,మేకపోతుల ఆంజనేయులు,కొత్త జలెందర్ రెడ్డి,చింత రవి, మండల నాయకులు కుతాటి నర్సింహులు,సుడిగేల హనుమంతు,కోతి ప్రవీణ్,వంగ అర్జున్,గడ్డం రాజు,నవీన్ నాయక్,దయాకర్ రెడ్డి,వర్రే ఎర్రయ్య,బస్వ సోమనర్సయ్య,సర్పంచ్ వర్రే మధు,బిక్షపతి,తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్:జి.సుధాకర్.
Home Special Stories వార్డ్ మెంబర్ కోల మంజుల భౌతికకాయానికి నివాళులర్పించిన మండల తెరాస పార్టీ నాయకులు