చిలమత్తూరు గ్రామంలో కదిరి పూర్ణమి మరియు హొలీ పురస్కరించుకుని రథోత్సవం లో భాగంగా నేడు లక్ష్మీనరసింహస్వామి వారి పల్లకి ఉత్సవం సందర్భంగా చిలమత్తూరు వేమన రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆర్కెస్ట్ర ను ఏర్పాటు చేయడం జరిగింది.
Home Special Stories లక్ష్మీనరసింహస్వామి పల్లకి ఉత్సవం సందర్భంగా వేమన రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆర్కెస్ట్ర