Home Special Stories రేపు జరిగే భారత్ బంద్ ను విజయవంతం చేయండి. సీపీఐ. రైతు సంఘము.AISF. AIYF.

రేపు జరిగే భారత్ బంద్ ను విజయవంతం చేయండి. సీపీఐ. రైతు సంఘము.AISF. AIYF.

0
0

కేంద్రంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ఇటువంటి కార్పొరేటీకరణ ప్రైవేటీకరణ విధానాలపై ఈ నెల 26న జరిగే భారత్ బంద్ విజయవంతం చేయాలని సీపీఐ కార్యాలయంలో.మండల కార్యవర్గ సమావేశంలో ఈ సందర్భంగా సీపీఐ వెల్దుర్ధి మండల కార్యదర్శి టీ. కృష్ణ.రైతు సంఘము అధ్యక్షుడు కార్యదర్శి జి. బాలు రాజు. మాధవ కృష్ణ.లు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు ను కార్పొరేట్ శక్తుల అయినటువంటి ఆదాని.అంబానీలకు ఈ దేశ సంపదను పూనుకుందని.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయటానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని.కేంద్రంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక విధానాలపై ఈనెల అనగా రేపు జరిగే భారత్ బంద్ లోపట్టణంలో ఉన్నటువంటి విద్యాసంస్థల యాజమాన్యాలు వర్తక . వాణిజ్య. క్లాత్ మర్చంట్ గోల్డ్ మర్చంట్. వాణిజ్య సంఘాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్.సీపీఐ. నాయకులు డీ. రాజు. శైసన్న.బాషా. రవి సుదేపల్లి.చంద్రమోహన్. ప్రసాదు. తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు..ప్రజానేత్ర…మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here