ముగిసిన పెరవలి శ్రీ రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలు…. గత నెల 24 నుంచి జరుగుతున్న పెరవలి శ్రీ రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వేడుకలు ముగిశాయి వసంతోత్సవం పాన్పు సేవతో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగనాథ చార్యులు అనంతరం ద్వాదశ పూజలతో వేడుకలకు ముగింపు పలికారు పదిరోజులపాటు ఎంతో వైభవంగా కొనసాగాయి స్వామివారిని 30 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు అని ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున పాలకమండలి అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి తెలిపారు..
ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్