Home Special Stories భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

0
0

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ జెండా ప్రతి పోలింగ్ బూత్ లో ఆవిష్కరణ చేసిన బెంద్రం తిరుపతి రెడ్డి..ఇల్లంతకుంట మండలం 58 పోలింగ్ బూత్ ల్లో జెండా ఎగరేసిన బీజేపీ మండల అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పండిట్ దిన్ దయల్ ఉపాధ్యాయు తొ పూర్వ జనసంఘా తో ప్రారంభమై తర్వాత 1980 ఏప్రిల్ 6 తేదీ నా అటల్ అధ్యక్షుడు గా బీజేపీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత అద్వానీ మరియు మురళీ మనోహర్ జోషి .కుశబాహావ్ ఠాక్రే .బంగారు లక్ష్మణ్ .జనా కృష్ణమూర్తి. వెంకయ్యనాయుడు. రాజునాథ్ సింగ్. నితిన్ గడ్కరీ. అమిత్ షా మరియు 2020 లో అధ్యక్షుడిగా బాధ్యత లు స్వీకరించానా జె పి నడ్డా లు బీజేపి జాతీయ అధ్యక్షులు గా పార్టీ ని దేశంలో అగ్రస్థానంలో నిలిపి దేశానికి ఒక రాష్టప్రతి ని ఇద్దరు ప్రధాన మంత్రి లను మరియు 20 రాష్ట్రలకు ముఖ్యమంత్రి లను అందించి ఏంతో మంది MLA లను 303ఎంపీ లను వేల మంది ని ప్రజాప్రతినిధులు గా మరియు కోట్ల మందిని దేశభక్తి లుగా తీర్చిదిద్ధి ఈ దేశాన్ని కంటి కి రెప్పలా కాపాడుతున్న బీజేపీ కార్యకర్తల సోదరీ సోదరీమణులు కు నేను శిరసు వంచి నమస్కారిస్తున్నా ను మరియు పార్టీ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి అమరులైన పార్టీ కార్యకర్తలు కు నివాళులు ఆర్పిస్తూ పార్టీ మరీఎన్నో విజయాల్ని సాదించేందుకు మన వంతు పార్టీ అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు, పండ్ల పంపిణీ చేస్తూ దేశ ప్రజలందరికి కార్యకర్తల అందరికి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు, మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్, మండల యువ మోర్చా అధ్యక్షులు బండారి రాజ్,తిప్పారపు శ్రవణ్,జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్ భూమాళ్ల అనిల్,మామిడి శేఖర్, గౌరవేణి శ్రీకాంత్,గాంగం అనిల్,చల్లూరి భాను,గొల్లపల్లి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు……..
బొల్లం సాయిరెడ్డి మండల్  రిపోర్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here