Home Special Stories బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

0
0

కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామంలోని వల్లూరి రామకృష్ణ గారు మరణించిన విషయాన్ని తెలియజేయడంతో గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు వారి కుటుంబాని తెరాస మండల పార్టీ అధ్యక్షులు చాట్ల పరుశురామ్ గారి ద్వారా 10,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈకార్యక్రమంలో తెరాస గ్రామశాఖ అధ్యక్షులు తోటకూరి నాగేశ్వరరావు,ఉపసర్పంచ్ పూవాళ్ళ అజయ్ కుమార్,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లక్ష్మీ నారాయణ,మాజీ సొసైటీ డైరెక్టర్ తోటకూర గోవిందరావు,రవి,కట్టా మల్లయ్య,వీరభద్రం,కృష్ణరావు,ఉపేందర్,బొల్లోద్ రాంబాబు,నాగేష్,వల్లూరి వెంకటేశ్వర్లు,పులిపాటి వెంకన్న గారు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here