Home Special Stories తండ్రి స్థానం లో కొడుకు డ్యూటీ

తండ్రి స్థానం లో కొడుకు డ్యూటీ

0
0

ఉప్పునుంతల మండలంలో జూనియర్ అసిస్టెంట్ బాలాజీగా ఉన్నాడు. అతను నిధులు నిర్వహించకుండా అతని కొడుకు తో చేయిస్తున్నాడు * *సొమ్మొకడిది సోకొకడిది అనే విధంగా ఉప్పునుంతల మండల కేంద్రం* *పట్టించుకోని ఉప్పునుంతల అధికారులు జిల్లా కలెక్టర్* నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లో ఉప్పునుంతల తహశీల్ధార్ కార్యాలయం లో జరిగే అసాంగీక కార్యక్రమాలు ఎన్నో బయటకి వస్తున్నాయి. కానీ ఎవ్వరు కూడా వీటి పైన చర్యలు తీసుకోవడం లేదు.తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ బాలాజీ విధులను తన కొడుకు నిర్వహిస్తున్నాడు. ఇదేంటని నిలదీస్తే నోటికొచ్చినట్టు మాట్లాడడమే కాక చేయి చేసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. ఇకనైనా జిల్లా అధికారులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటారా లేదా అని మండల ప్రజలు అంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here