Home Special Stories జడ్పిటిసి /ఎంపిటిసి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

జడ్పిటిసి /ఎంపిటిసి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

0
0

మద్దికెర,జెడ్ పి టి సి/ఎమ్ పి టి సి ఎన్నికలు మండలంలోని అన్ని గ్రామాలలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఎన్నికల లో మొత్తం ఓటర్ల సంఖ్య- 28259, పోలైన సంఖ్య-18161, 64.27 శాతము పోల్ అయినాయి.
పెరవలి: పెరవలి గ్రామం లో 22, 23 పోలింగ్ బూత్లను ఎమ్మార్వో నాగభూషణం తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో వీఆర్వో పక్కిరప్ప, తలారులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here