చేగుంట మండలంలోని చందాయి పేట గ్రామంలో ఓల్డ్ స్కూల్లో ఉపాధి హామీ కూలీలతో శుభ్రం, గడ్డిని, తొలగించుటకు ఈరోజు సర్పంచ్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా గా చందాయ్ పేట్ నుండి పెద్ద శివనూర్ రోడ్డు కు ఇరువైపులా పిచ్చి మొక్కలను మరియు క్లీన్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, ఉప సర్పంచ్ సంతోష్ కుమార్ ఆర్, సెక్రెటరీ శ్రీవాస్తవ, మెట్లు, ఉపాధి హామీ కూలీలు మహిళలు అందరూ పాల్గొన్నారు