దేశభక్తే శ్వాస గా దళితజనోద్ధరణే లక్ష్యంగా స్పూర్తినిచ్చన డా !! బాబు జగ్జీవన్ రాం గారి జయంతి సందర్భంగా వారికి పత్తికొండ స్థానిక తెలుగుదేశం పార్టీకార్యాలయం లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన పత్తికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు కె.ఈ. శ్యామ్ కుమార్ గారు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్