Home Special Stories ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

0
0

ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజ కీయ, సామాజిక విప్లవ యోధుడు భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి డా” బాబూ జగ్జీవన్‌ రామ్‌ 113వ జయంతి పురస్కరించుకొని పర్వతగిరి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించి పేదలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్, యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు కందికట్ల అనిల్, కల్లెడ సొసైటీ డైరెక్టర్ జూలపెల్లి గంగాధర్ రావు, ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ నరుకుడు రవీందర్, మోహన్ రావు, వసంతరావు,మల్లికార్జున్, రామ్ చందర్, నరెడ్ల సమ్మయ్య, బండి రమేష్, బొట్ల వెంకన్న, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు నీరటి ప్రశాంత్ పిట్టల లోకేష్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here