Home Special Stories ఊరుకొండ పేట ఆలయంలో బియ్యం స్వాహా రికవరీ పేరుతో చేతులు దులుపుకున్నారు ఆలయ ఈవో రామేశ్వర్...

ఊరుకొండ పేట ఆలయంలో బియ్యం స్వాహా రికవరీ పేరుతో చేతులు దులుపుకున్నారు ఆలయ ఈవో రామేశ్వర్ శర్మ

0
0

నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ మండలం ఉర్కొండపేట గ్రామం శ్రీ ఆంజనేయ స్వామి దగ్గర అక్రమాలకు నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు వెంటనే ఈవో ఆలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలని బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ గౌడ్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు డిమాండ్ ఊర్కొండపేట ఆలయ ఈవో నీ సస్పెండ్ చేయాలి ,రికవరీ పేరుతో తప్పించుకుంటున్న ఆలయ ఈవో,  ఆలయ బియ్యాన్ని కూడా వదలని ఆలయ సిబ్బంది, ఆలయ సిబ్బంది అడ్డంపెట్టుకుని ఈవో డ్రామాలు, ఊరుకొండ పేట సంబంధించిన ఆలయ బియ్యాన్ని మరియు అన్న దానికి సంబంధించిన ఇతర వస్తువులను అమ్ముకొని ఎవ్వరికి తెలియకుండా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న గుడి ఈవో గారిని వెంటనే సస్పెండ్ చేయాలి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాన్ని స్థానిక కలెక్టర్ గారు ఎండోమెంట్ జిల్లా అధికారులు స్పందించి ఆలయ ఈవో పై ఇంకా ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో వారిపై వెంటనే విచారణ చేయించాలి.OBC జిల్లా అధ్యక్షుడు నిరంజన్ గౌడ్ BJYM ఊరుకోండ మండల అధ్యక్షులు టీ అరవింద్ గౌడ్ డిమాండ్ చేశారు లేకపోతే BJP BJYM ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం ఈ కార్యక్రమంలో BJYM నాయకులు కృష్ణ ఆంజనేయులు సూరి శివ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here