Home Special Stories ఇడుపులపాయ కి బయల్దేరిన సోమాఘట్టా ప్రజలు

ఇడుపులపాయ కి బయల్దేరిన సోమాఘట్టా ప్రజలు

0
0

సోమాఘట్టా పంచాయతీ YSRCP నాయకుడు””సానే ప్రభాకర్ రెడ్డి”” ఆధ్వర్యంలో సోమాఘట్టా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీ వాసుకు సుమారు ప్రజలు మహనీయుడు YSR సమాధి సందర్శనార్థం ఇడుపులపాయకు బయల్దేరి వెళ్లారు. వారు వెళ్ళడానికి కావలసిన వాహన,భోజన సౌకర్యలు అన్ని ఏర్పాట్లు పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది.వారిని ఈరోజు ఉదయం దగ్గర ఉండి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగభూషన ఆచారి, ఈశ్వర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, గోవింద రెడ్డి, శ్రీనివాసులు,వెంకటరెడ్డి,కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here